హరియాణాకు చెందిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ షీలు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
మృతురాలి కుటుంబ సభ్యులు వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.