
జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పశ్చాత్తాపానికి గురిచేస్తాయని, చదువు విషయంలో తాను అదే ఫీలింగ్‌తో ఉన్నానని కరీనా కపూర్ పేర్కొన్నారు.
చదువును మధ్యలోనే ఆపేయడం తనను ఇప్పటికీ బాధపెడుతోందని ఆమె వెల్లడించారు.
తన కెరీర్ పరంగా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, విద్యాభ్యాసం విషయంలో ఆ లోటు కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.