
కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అన్ని రంగాలకూ వేగంగా విస్తరిస్తూ వినూత్న ఆవిష్కరణలను చేరువ చేస్తున్నాయి.
సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలకు శక్తినిస్తున్న కేంద్రక సంలీన చర్యను (న్యూక్లియర్ ఫ్యూజన్) భూమి మీద అనుకరించడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు ఏఐ రూపంలో కీలక ఆసరా దొరికింది.
శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏఐ సాంకేతికత అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది.