Education
సంగారెడ్డి జిల్లాలో చికెన్ బిర్యానీ తిని 42 మంది విద్యార్థులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లాలో చికెన్ బిర్యానీ తిని 42 మంది విద్యార్థులకు అస్వస్థత

Eenadu49m
THE BRIEF
1

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికలాన్‌ ఉన్నత పాఠశాలలో రాత్రి మిగిలిన చికెన్‌ బిర్యానీని విద్యార్థులకు వడ్డించారు.

2

ఈ ఘటనలో మొత్తం 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

3

ఉపాధ్యాయుడి నిర్వాకం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లు సమాచారం.