International
యూకేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం

యూకేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం

Eenadu59m
THE BRIEF
1

యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా లండన్‌లోని హీత్రూ, స్టాన్‌స్టెడ్ సహా మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది.

2

ఈ సాంకేతిక లోపం వల్ల దాదాపు 300 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

3

ప్రధాన విమానాశ్రయాల్లోని ఏటీసీ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.