బ్రహ్మముడి సీరియల్లో ఇందు ప్లాన్ ప్రకారం రాజు ఆమెతో కలిసి వ్రతంలో కూర్చుంటాడు.
ఐశ్వర్య అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజు, ఇందు ట్రెడిషనల్ లుక్లో పూజలో పాల్గొంటారు.
అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన కాల్తో రాజు అక్షింతలు పారేసి కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.