
చైనాకు చెందిన చైనా జనరల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CGTRI) గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందని బ్రిటన్ సంచలన ఆరోపణలు చేసింది.
యూకే డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 ఈ మేరకు గూఢచర్య హెచ్చరికను జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి CGTRIతో సంబంధాలు కొనసాగిస్తే జాతీయ భద్రతా చట్టం 2023 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యూకే హెచ్చరించింది.