తెహల్కా మ్యాగజీన్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
కేసు విచారణలో భాగంగా ఆయనను రెండు వారాల్లోగా లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఈ మేరకు తరుణ్ తేజ్‌పాల్‌కు కోర్టు ఎటువంటి అత్యవసర ఉపశమనం కల్పించలేదు.