ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుదారులకు ఊరటనిస్తూ, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పథకం గడువును మార్చి 2028 వరకు పొడిగించింది.
రూ.1.5 లక్షల లోపు ధర కలిగిన ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లపై ఈ రాయితీలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.