విజయవాడలో పోలీసులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఒక విశ్రాంత ఇంజినీర్‌ను మోసం చేశారు.
నిందితులు ఫోన్ ద్వారా బెదిరించి నాలుగు విడతలుగా బాధితుడి వద్ద నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు.
నగరంలో జరిగిన ఈ భారీ ఆర్థిక మోసంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.