
పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 5 రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 6 తెల్లవారుజామున 1:30 గంటల వరకు నాకాబంది నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 71 వాహనాలను పరిశీలించగా, 11 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా లేదా శిక్ష విధించబడుతుందని పోలీసులు తెలిపారు.