ఇరాన్ సుప్రీం లీడర్ కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఇరాన్ వార్తాసంస్థ 12 సెకన్ల వీడియోను విడుదల చేసింది.
ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ట్రాష్ అని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.
ఈ వీడియో ద్వారా మొజ్తాబా ఖమేనీని బహిరంగంగా చూపించి, దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తగ్గించే ప్రయత్నం చేశారు.