
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌ను ఈసారి సరికొత్తగా రోబోటిక్ ఇంటీరియర్ డిజైన్‌తో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు.
గత సీజన్ల కంటే పదింతల పవర్స్‌తో ఈ కొత్త సీజన్ ప్రారంభం కాబోతోందని నిర్వాహకులు తెలిపారు.
హౌస్ లోపలి విశేషాలు మరియు ప్రత్యేకతలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు సమాచారం.