
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ నియమితులయ్యారు.
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని కీలకమైన ఎన్టీఏ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు.
ప్రసన్న వెంకటేశ్ నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.