Entertainment
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: 8 వారాల పాటు విశ్రాంతి

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: 8 వారాల పాటు విశ్రాంతి

Eenadu1h
THE BRIEF
1

సోమవారం సాయంత్రం జరిగిన ఒక ప్రమాదంలో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ భుజానికి గాయమైంది.

2

వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించినట్లు సమాచారం.

3

వైద్యుల సూచన మేరకు ఆయన 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.