సోమవారం సాయంత్రం జరిగిన ఒక ప్రమాదంలో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ భుజానికి గాయమైంది.
వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించినట్లు సమాచారం.
వైద్యుల సూచన మేరకు ఆయన 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.