
అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపైకి రానుండగా, మేకర్స్ తాజాగా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 04న ప్రేక్షకుల ముందుకు రానుండగా, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ మరియు దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
వెబ్ సిరీస్‌లో మరణించినట్లు చూపించిన మున్నా భయ్యా పాత్ర ఈ సినిమాలో తిరిగి రానుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.