
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి ప్రారంభం కానున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ ఉత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
ఈసారి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం ఎందుకు ఉండదనే విషయాలపై భక్తుల్లో చర్చ జరుగుతోంది.