భారత మార్కెట్లో రూ.79,999 ధరతో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.67,400కే లభిస్తోంది.
యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వాడితే అదనంగా రూ.3 వేలు ఆదా చేసుకోవచ్చని ఆఫర్ పేర్కొంది.
ఈ ఫోన్ 120Hz డిస్‌ప్లే, టెన్సర్ G5 చిప్‌సెట్, 4,970mAh బ్యాటరీతో వస్తుంది.