Sports
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు: ఓటమి దిశగా దక్షిణాఫ్రికా

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు: ఓటమి దిశగా దక్షిణాఫ్రికా

Andhrajyothy1h
THE BRIEF
1

డర్బన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఓటమి దిశగా సాగుతోంది.

2

421 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు సోమవారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేశారు.

3

ఆఖరి రోజైన మంగళవారం సఫారీలు గెలవడానికి చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉండగా మరో 319 పరుగులు సాధించాల్సి ఉంది.