
తన తల్లిదండ్రులు సచిన్, అంజలి టెండూల్కర్ల బంధాన్ని ఉదాహరణగా చూపుతూ, తన భాగస్వామిలో స్నేహం, అండర్స్టాండింగ్ ఉండాలని సారా టెండూల్కర్ పేర్కొన్నారు.
సమాజం లేదా కుటుంబ ఒత్తిడి కోసం పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, రిలేషన్షిప్ విషయంలో తొందరపడనని ఆమె స్పష్టం చేశారు.
జెన్ జెడ్ తరం తమకు నచ్చని బంధాల నుంచి ధైర్యంగా బయటకు రావడం మంచి నిర్ణయమని సారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.