
గురువారం ఉదయం 9:44 గంటల సమయానికి నిఫ్టీ 88 పాయింట్లు తగ్గి 24,349 వద్ద, సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టపోయి 77,789 వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.01 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 88.5 డాలర్లుగా నమోదైంది.
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.67 శాతానికి చేరుకోగా, గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.