
జీప్ రాంగ్లర్ సరికొత్త ఎడిషన్ 'వైట్ క్యాప్ మొజిటో' భారతదేశంలో విడుదలైంది.
దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.73.55 లక్షలుగా నిర్ణయించగా, భారత మార్కెట్కు కేటాయించిన 25 యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.
ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్తో 272 బీహెచ్పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.