
తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొంటున్న కేసీఆర్ రూ.లక్ష కోట్ల విలువైన భూములను దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబం పేరిట 9 జిల్లాల్లో 440 ఎకరాల భూములున్నాయని తెలిపారు.
కేసీఆర్ ఫాంహౌస్‌లోని 388 ఎకరాల ప్రభుత్వ భూమిని విచారణ జరిపి దళితులకు పంచుతామని సీఎం ప్రకటించారు.