
రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఈ ఎనర్జీ సీజ్‌ఫైర్ తక్షణమే అమల్లోకి వచ్చిందని, దీనిని ఉల్లంఘించవద్దని ఇరు పక్షాలకు ట్రంప్ సూచించారు.
ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థపై రష్యా దాడులు ఆపితే, రష్యా రిఫైనరీలపై దాడులు ఆపడానికి సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.