భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి రెండు కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వో) సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి.
జెరోధా నిఫ్టీ నెక్ట్స్ 100 ఈటీఎఫ్ సెప్టెంబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉండగా, ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000గా ఉంది.
మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు కొనసాగనుండగా, దీనిలో కనీస పెట్టుబడి రూ. 500గా ఉంది.