ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగాల్లో భారత పోరాటం ముగిసింది.
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో పీవీ సింధు అలాగే ఉన్నతి హుడా పరాజయంపాలయ్యారు.
దీంతో ఆసియా క్రీడల వ్యక్తిగత బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు.