అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ 'ఐకాన్జా' పేరుతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.