
విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో జరిగిన ఏఏఏ స్క్రీన్ల ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ విచ్చేసి సందడి చేశారు.
ఈ పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన ఏపీ 40 ఎల్ 1 ల్యాండ్ క్రూయిజర్ కారుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ ల్యాండ్ క్రూయిజర్ కారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుది కాగా, గత జూన్లో మంగళగిరి స్టేడియం పర్యటనలో రామ్ చరణ్ కూడా ఇదే కారును ఉపయోగించారు.