ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆమె ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు మరియు అభిమానులు ప్రార్థిస్తున్నారు.