
ఇటలీలో జీవన వ్యయాలు, అధిక అద్దెలు, ఇంధన ధరలకు వ్యతిరేకంగా వేలాది మంది కార్మికులు, విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనల్లో 10 నుంచి 15 లక్షల మంది పాల్గొన్నట్లు కార్మిక సంఘం అంచనా వేసింది.
కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, ట్యూరిన్‌లో లాఠీచార్జ్ మరియు వాటర్ కెనాన్లను ఉపయోగించారు.