
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కాలిఫోర్నియాలోని తాహో సరస్సులో యూఎఫ్‌సీ ఫైటర్‌తో కలిసి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు.
సరస్సుపై తేలియాడే రింగ్‌లో ఇద్దరూ పోటాపోటీగా కిక్‌లు, పంచ్‌లు విసురుకుంటూ ఫైట్ చేశారు.
ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియోను జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.