Technology
ఏఐ విపత్కర పరిణామాలు అతిశయోక్తే: శ్రీధర్‌ వెంబు

ఏఐ విపత్కర పరిణామాలు అతిశయోక్తే: శ్రీధర్‌ వెంబు

Eenadu2h
THE BRIEF
1

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్న అంచనాలను జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు తోసిపుచ్చారు.

2

ఏఐ వల్ల కలిగే నష్టాల గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తేనని ఆయన కొట్టి పారేశారు.

3

ఏఐ అభివృద్ధిని ఆపడం అసాధ్యమని, దానిని నియంత్రించడం కూడా కష్టమని శ్రీధర్‌ వెంబు అభిప్రాయపడ్డారు.