
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్న అంచనాలను జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తోసిపుచ్చారు.
ఏఐ వల్ల కలిగే నష్టాల గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తేనని ఆయన కొట్టి పారేశారు.
ఏఐ అభివృద్ధిని ఆపడం అసాధ్యమని, దానిని నియంత్రించడం కూడా కష్టమని శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు.