Indian Politics
సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

V6 Velugu1d
THE BRIEF
1

ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.

2

జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

3

సిరిసిల్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రులు తెలిపారు.