Indian Politics
తెలంగాణ శాసనసభ ఈ నెల 16కి వాయిదా

తెలంగాణ శాసనసభ ఈ నెల 16కి వాయిదా

Eenadu1h
THE BRIEF
1

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి.

2

ఈ నెల 14న వినాయక చవితి పండగను పురస్కరించుకుని సభకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు.

3

సెలవుల అనంతరం శాసనసభ తిరిగి ఈ నెల 16న సమావేశం కానుంది.