
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో పట్నాలోని ఆర్బీఐ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు నెలకు సుమారు రూ. 1.08 లక్షల నుంచి రూ. 1.12 లక్షల వరకు ఇన్-హ్యాండ్ జీతం అందుతోంది.
ఇషాన్ కిషన్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.