భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ముంబై రంజీ జట్టులో అతనికి స్థానం దక్కలేదు.
ఈ పరిణామం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.