గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడగా, శనివారం హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం తులం రూ. 1,63,090 వద్ద ట్రేడవుతోంది.
22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,49,500 వద్ద స్థిరంగా ఉండగా, వెండి ధర కిలోకు రూ. 2,70,000 మార్క్ వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4603 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా డాలర్ విలువ మరియు బాండ్ ఈల్డ్స్ ప్రభావం ధరలపై కనిపిస్తోంది.