
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ సినిమా టీజర్‌ను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు.
యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని దిల్ రాజు పేర్కొన్నారు.