
ఈ శుక్రవారం ఓటీటీల్లో కొరియన్ కనకరాజు, డిసి, జగమే సంగీతం వంటి 12 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
సెప్టెంబర్ 4న రంభ ఊర్వశి మేనక చిత్రం థియేటర్లలో విడుదల కానుండగా, ఓటీటీలో పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.
వీటితో పాటు ది బ్రెడ్ విన్నర్, వీరభద్రుని రహస్యం సీజన్-1 పార్ట్-2 వంటివి సెప్టెంబర్ 6 వరకు విడుదలవుతున్నాయి.