కథానాయకుడు విజయ్ దేవరకొండ ఈ దసరాకి ‘రణబాలి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తుండగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.