Economy
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీ పెట్టుబడులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీ పెట్టుబడులు

Gulte48m
THE BRIEF
1

చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ సేవల కోసం ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.

2

2025, 2026 సంవత్సరాల్లో టాప్ ఐదు కంపెనీలు కలిపి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టొచ్చని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ అంచనా వేసింది.

3

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏఐపై మొత్తం పెట్టుబడులు 4 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా ఉంది.