
నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' చిత్రంలో ప్రియదర్శి పులికొండ ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో కనిపించారు.
ఆయన లుక్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉండటంతో ప్రేక్షకులు విశేషంగా ప్రశంసిస్తున్నారు.
ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ప్రోస్థెటిక్ మేకప్ ఉపయోగించారు.