
పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా-ఎ జట్టు 47.3 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో సూర్యాన్ష్ షెడ్గే 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ప్రియాన్ష్ ఆర్య 49 పరుగులు సాధించాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్, విల్ సదర్లాండ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.