Sports
ఆస్ట్రేలియా-ఎ తో వన్డే: భారత్-ఎ జట్టు 275 పరుగులు

ఆస్ట్రేలియా-ఎ తో వన్డే: భారత్-ఎ జట్టు 275 పరుగులు

Sakshi59m
THE BRIEF
1

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా-ఎ జట్టు 47.3 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌటైంది.

2

భారత బ్యాటర్లలో సూర్యాన్ష్ షెడ్గే 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ప్రియాన్ష్ ఆర్య 49 పరుగులు సాధించాడు.

3

ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్, విల్ సదర్లాండ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.