
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు.
11 సభ్య దేశాలున్న ఈ కూటమి సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా పాల్గొననున్నారు.
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు.