
వయసు ధ్రువీకరణ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది.
రోహిత్ యాదవ్ వద్ద 2007, 2009, 2010 సంవత్సరాలతో కూడిన మూడు వేర్వేరు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
2026-27, 2027-28 సీజన్లకు సంబంధించి రికార్డుల్లో తేడాలు ఉన్న మరో 62 మంది ఆటగాళ్లను రిజిస్ట్రేషన్లకు అనర్హులుగా బీసీసీఐ ప్రకటించింది.