Technology
లావా షార్క్ 2 ప్రో 5జీ లాంచ్

లావా షార్క్ 2 ప్రో 5జీ లాంచ్

V6 Velugu6h
THE BRIEF
1

ఇండియన్ బ్రాండ్ లావా మార్కెట్లోకి ‘షార్క్ 2 ప్రో 5జీ’ ఫోన్‌ను విడుదల చేసింది.

2

ఈ ఫోన్ 6.75 అంగుళాల డిస్‌ప్లే, యునిసోక్ టీ8200 చిప్‌సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

3

ఇందులో ‘వాయు ఏఐ’ చాట్‌బాట్ సపోర్ట్ కూడా ఉండగా, 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.16,699గా ఉంది.