
భారత స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ రూ.10.3 లక్షల కోట్ల భారీ విలువతో వస్తోంది.
అక్టోబర్ 28న జియో షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్ కానున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
జియో షేర్లు 20 శాతం ప్రీమియంతో లిస్ట్ అయితే ఒక్కో షేరు ధర సుమారు రూ.1,343కు చేరే అవకాశం ఉంది.